Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌లో పాల్గొనట్లేదు.. భూమిక

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (17:36 IST)
పవన్ కళ్యాణ్ తో ఖుషీ, ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక్కడు మూవీలతో సూపర్ సక్సెస్ సాధించిన హీరోయిన్ భూమిక. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి మెప్పించింది. తాజాగా ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ తదితర చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే తాజాగా భూమిక బిగ్ బాస్ షో లో పాల్గొనబోతుందన్న వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రస్తుతం తనకి బిగ్ బాస్ షోలో చేయాలన్న ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. 
 
'నేను బిగ్‌బాస్‌ షోకు వెళ్తున్నాననేది ఫేక్‌ న్యూస్‌.. నాకు బిగ్‌బాస్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా నేను వెళ్లను. గతంలో 1,2,3 సహా మరికొన్ని సీజన్లకు సైతం నన్ను సంప్రదించారు. కానీ నేను అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా బిగ్‌బాస్‌కు వెళ్లే ప్రసక్తే లేదు. 24 గంటలు కెమెరాలు ముందే ఉండటం నాకిష్టం లేదు' అని భూమిక చెప్పారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments