Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారండోయ్ వేడుక చూద్దాం.. భ్రమరాంబకు నచ్చేశాను.. పాట రిలీజ్.. నాగ్ ట్వీట్.. (వీడియో)

అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ఒక్కొక్కటిగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భ్రమరాంబకు నచ్చేశాను అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు యు

Webdunia
గురువారం, 18 మే 2017 (13:10 IST)
అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాటలను ఒక్కొక్కటిగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భ్రమరాంబకు నచ్చేశాను అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు యువ సంగీత కెరటం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మంచి క్రేజున్న పాటల్ని ఇచ్చేశాడు. దేవి మార్క్ క్రేజీ మ్యూజిక్‌తో వచ్చిన ఈ సాంగ్ సాగర్ ఆలపించాడు. 
 
ఈ పాటపై స్వయంగా నాగార్జున ట్వీట్ చేశారు. ఈ పాటకు థియేటర్‌లో స్టెప్పులేసేలా ఉందని ట్వీట్ చేయడం విశేషం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్నారు. మే 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా చైతుకి సూపర్ హిట్ ఇస్తుందని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments