"భీమ్లా నాయక్" మూవీకి థమన్ ఇచ్చిన ఫస్ట్ రివ్యూ రిపోర్టు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (13:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం "భీమ్లా నాయక్". దగ్గుబాటి రానా విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, అనివార్య కారణాల రీత్యా వాయిదాపడింది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియం" చిత్రానికి రీమేక్. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేయగా వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఎస్ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు. 
 
ఇదిలావుంటే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి థమన్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించినట్టు సమాచారం. ఆ తర్వాత థమన్ మాట్లాడుతూ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. పవన్ ఆవేశపూరిత నట, భీమ్లా నాయక్‌ రోల్ ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీగా నిలుస్తుందని చెప్పారు. పవన్ తన నటనతో చంపేశాడని తెలిపారు. ఈ సినిమా పవన్ కెరీర్‌లో అతిపెద్ద విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments