Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి రికార్డును అధిగమించే దిశగా భరత్ అనే నేను... ఎలా?

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకువెళుతోంది మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయలను వసూళ్ళు చేసేసింది. సినిమా యూనిట్ అంచనాలనే సినిమా తారుమారు చేయడమే కాకుండా మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక రాజకీయ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (21:57 IST)
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకువెళుతోంది మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే కోట్ల రూపాయలను వసూళ్ళు చేసేసింది. సినిమా యూనిట్ అంచనాలనే సినిమా తారుమారు చేయడమే కాకుండా మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక రాజకీయ నాయకుడిగా మహేష్ బాబు నటించిన మొదటి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాను తిలకించారు.
 
ప్రేక్షకుల ఊహకు తగ్గట్లు సినిమా కూడా ఉండడంతో చూసిన అభిమానులే మళ్ళీమళ్ళీ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల రూపాయల భారీ కలెక్షన్‌ను సాధించినట్లు సినీ యూనిట్ చెబుతోంది. కేరళ, తెలంగాణా రాష్ట్రంలలో సినిమా హౌస్‌ఫుల్‌తో నడుస్తోందంటున్నారు సినీ యూనిట్ సభ్యులు. 
 
గతంలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డును అధిగమించే దిశగా భరత్ అనే నేను చిత్రం వెళుతోందని తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖులు ఒక అంచనాకు వచ్చారు. సినిమా ఖర్చు పెద్దగా లేకపోయినా ఆదాయం మాత్రం భారీగా వస్తుండడంతో నిర్మాత డి.వి.వి.దానయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments