Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న భజే వాయు వేగం

డీవీ
సోమవారం, 3 జూన్ 2024 (17:43 IST)
karitikeya ravishankar
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చితో రెండో రోజు మూడో రోజు వసూళ్లు పెరిగాయి. "భజే వాయు వేగం" థియేటర్స్ లో ఆడియెన్స్ సందడి కనిపిస్తోంది. మంచి డ్రామా, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. గత వారం రిలీజైన చిత్రాల్లో "భజే వాయు వేగం" బాక్సాఫీస్ లీడ్ తీసుకుంటోంది. 
 
ఇప్పుడున్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ "భజే వాయు వేగం" సినిమాకు అంచనాలను మించిన కలెక్షన్స్ వస్తాయని మూవీ టీమ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments