Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ నోట్ల చెలామణి కేసు : కన్నడ నటి అరెస్టు

నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ షాపు వ‌ద్ద‌కు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయ‌డానికి ప్

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (20:07 IST)
నకిలీ నోట్ల చెలామణి కేసులో కన్నడ నటి జయమ్మని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ షాపు వ‌ద్ద‌కు వచ్చి రూ.2 వేల నకిలీనోట్లు చెలామణి చేయ‌డానికి ప్ర‌య‌త్నించగా, అనుమానం వచ్చిన షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్క‌డి నుంచి పారిపోవాల‌ని చూసింది. దీంతో ఆయ‌నతో పాటు స్థానికులు ఆమెను వెంబ‌డించి ప‌ట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా న‌కిలీ నోట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. 
 
ఆమెపై వారు స్థానిక‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ న‌టితో పాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న‌ ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాత్ర‌మే కాదు నిర్మాతలు, కొందరు నటులు కూడా నకిలీనోట్లు చెలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయమ్మ సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments