ఆ అమ్మాయి వ‌ల్లే హీరో అయ్యా - కిరణ్ అబ్బవరం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (06:37 IST)
Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం సినిమా హీరో అవుతాడ‌ని అనుకోలేదు. లోప‌ల కోరిక వున్నా ఇంత‌త్వ‌ర‌గా హీరో అయి ఇంటిలోవారికి పేరు తెస్తాన‌ని అస్స‌లు ఊహించ‌లేదంటున్నాడు. ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం హిట్ అయ్యాక రెండు సినిమాలు చేశాడు. అవి ప్లాప్ అయ్యాయి. తాజాగా స‌మ్మ‌త‌మే సినిమా చేశాడు. జూన్ 24న విడుద‌ల‌కాబోతుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న గురించి చెబుతున్నాడు.
 
- మాది రాయ‌ల‌సీమ‌. నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానిని. కాలేజీ ఎగ్గొట్టీ మ‌రీ సినిమాలు చూసేవాడిని. కాలేజీ వ‌చ్చాకే కో-ఎడ్యుకేష‌న్‌. నేను కాలేజీతో గుర్తింపు పొందాల‌ని రాష్‌గా వుండేవాడిని. అంద‌రూ నువ్వు తోపురా! అంటూ భ‌లే వున్నావంటూ.. పొగిడేవారు. అప్ప‌ట్లో 100 కేజీల బ‌రువు నాది. ఆ టైంలో వారు చెప్పిందే నిజ‌మ‌నుకుని.. ఓ అమ్మాయికి ప్ర‌బోజ్‌చేశా. ఒక‌సారి నీ ఫేస్ అద్దంలో చూసుకో అంటూ కిండ‌ల్ చేసింది. ఆ త‌ర్వాత అర్థ‌మ‌యింది. నా బాడీ అంత‌బాగోద‌ని. చుట్టుప‌క్క‌ల వారు చెప్పింది అబ‌ద్ద‌మ‌ని. దాంతో వెయిట్ త‌గ్గాను. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా వున్నా. నేను హీరో అయ్యాక ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాను. నేను హీరోను. గుర్తుప‌ట్టావా! అని.. తెలుసు. నావ‌ల్లే నువ్వు హీరో అయ్యావ్ అంది.. అంటూ కాలేజీ జ్ఞాప‌కాలు గుర్తుచేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments