Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పోజింగ్ చేయడం.. పొట్టి డ్రెస్‌లు వేయాలంటే చిరాకు: నర్గీస్ ఫక్రి

పొట్టి పొట్టి డ్రెస్‌లు, బికినీలు, లిప్ లాక్‌లు, హాట్ సీన్లలో ఎంచక్కా నటించేసే బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ.. బికినీలు, పొట్టి డ్రెస్‌లు వేయాలంటే చాలా చిరాకంటూ చెప్పి అందన్నీ నవ్వు తెప్పిస్తుంది. అ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:31 IST)
పొట్టి పొట్టి డ్రెస్‌లు, బికినీలు, లిప్ లాక్‌లు, హాట్ సీన్లలో ఎంచక్కా నటించేసే బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ.. బికినీలు, పొట్టి డ్రెస్‌లు వేయాలంటే చాలా చిరాకంటూ చెప్పి అందన్నీ నవ్వు తెప్పిస్తుంది. అనతి కాలంలోనే టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్‌గా పేరు కొట్టేసిన నర్గీస్ ఫక్రీ.. హాట్ హాట్ ఫోటో షూట్లు, బికినీలతో యువతకు కైపెక్కించిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు ఎక్స్‌పోజింగ్ అంటే చిరాకని, చిట్టి పొట్టి బట్టలు వేసుకోవాలంటే చాలా సిగ్గని చెప్పుకొచ్చింది. 
 
శరీరాన్ని అరకొరగా చూపించే దుస్తుల కంటే, శరీరాన్ని కప్పే బట్టలే వేసుకుంటానని నర్గీస్ వెల్లడించింది. ముఖ్యంగా తన బాడీని ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేయడం అస్సలు నచ్చనే నచ్చదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ప్రేక్షకుల కోసం అలాంటి బట్టలు వేసుకుంటానని తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments