Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య 'శాతకర్ణి' ఫస్ట్‌ లుక్‌.. చిరంజీవి 'ఖైదీ నెం.150' సెకండ్‌ లుక్‌లతో పోటీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు షూటింగ్‌లో వున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు మేకింగ్‌లో వుండటం విశేషం. ఇటీవలే చిరంజీవి.. ఖైదీ నెం.150 కోసం కొన్ని లుక్స్‌ను విడుదల చేస్తే.. అంతకుముందే బాలయ్య.. గౌతమి పుత్ర శాతకర

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (17:33 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు షూటింగ్‌లో వున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు మేకింగ్‌లో వుండటం విశేషం. ఇటీవలే చిరంజీవి.. ఖైదీ నెం.150 కోసం కొన్ని లుక్స్‌ను విడుదల చేస్తే.. అంతకుముందే బాలయ్య.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం కోసం కొన్ని లుక్స్‌ విడుదల చేశారు. అయితే శనివారంనాడు ఇద్దరి హీరోలకు సంబంధించి లుక్స్‌ బయటపెట్టారు. 
 
రారాజుగా బాలయ్య స్టిల్‌ వస్తే.. చిరంజీవి మాత్రం బుల్లితెరపై కోటీశ్వరు ఎవరు? అంటూ నీట్‌గా సూట్‌బూటు వేసిన లుక్‌ను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్‌ కోసం బుల్లితెరను వాడుకుంటున్న చిరంజీవి... సంక్రాంతి నాడు తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే అదేరోజు బాలయ్య సినిమా విడుదల కానుంది. ఇద్దరు పెద్ద హీరోలకు పోటీనా? అనేది పక్కనపెడితే.. ఎవరు చిత్రం వారిదే అంటూ ఫ్యాన్స్‌ కూడా పాజిటివ్‌గా మాట్లాడుకోవడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments