Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' మనోహరీ... ఎల్వీ రేవంత్‌కు ఇండియన్ ఐడల్ కిరీటం

ఇండియన్ ఐడల్ పోటీల్లో మన తెలుగు తేజాలు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లలో నిలవడం అద్భుతం. సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్-9 టైటిల్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు జ

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (18:48 IST)
ఇండియన్ ఐడల్ పోటీల్లో మన తెలుగు తేజాలు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లలో నిలవడం అద్భుతం. సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్-9 టైటిల్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ పోరులో రోహిత్, ఖుదా భక్ష్‌లతో పోటీ పడ్డ రేవంత్ విజేతగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రేంవత్ పేరును చెప్పడంతో అక్కడ కరతాళధ్వనులు మారుమ్రోగాయి. 
 
రేవంత్‌ విజేత అవడంతో ఇండియన్ ఐడల్ 9 ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. అంతేకాకుండా... యూనివర్సల్ మ్యూజిక్‌ కంపెనీ రేవంత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రేవంత్ 1990 శ్రీకాకుళంలో జన్మించాడు. పాటలపై మక్కువతో హైదరాబాద్ చేరుకుని ఎన్నో కష్టాలు పడి నేడు ఇండియన్ ఐడల్ కిరీటాన్ని దక్కించుకున్న రేవంత్ బాహుబలి చిత్రంలోని " మనోహరీ..." అనే పాటను ఆలపించాడు. ఇండియన్ ఐడల్ ట్రోఫీతో తన జీవితం మారిపోయిందని అంటున్నాడు రేవంత్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments