Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' 3డి ఎఫెక్ట్‌ తర్వాత.. కామిక్‌ బుక్స్

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి' సినిమా రెండేళ్ళయినా.. ఇంకా దాని గురించి ఏదోవిధంగా న్యూస్‌లు వస్తూనే ఉన్నాయి. రెండో పార్ట్‌ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా.. ఇంకా మొదటి పార్ట్‌కు సంబంధించ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (16:51 IST)
ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి' సినిమా రెండేళ్ళయినా.. ఇంకా దాని గురించి ఏదోవిధంగా న్యూస్‌లు వస్తూనే ఉన్నాయి. రెండో పార్ట్‌ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా.. ఇంకా మొదటి పార్ట్‌కు సంబంధించిన సినిమా గురించి రకరకాలుగా పబ్లిసిటీలు చేస్తున్నారు. ఇటీవలే.. 3డి ఎఫెక్ట్‌తో విజువల్‌ ఎఫెక్ట్స్‌ను చూసేందుకు వీలుగా కొత్త ప్రయోగాన్ని చేశారు. 
 
కళ్ళకు ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్‌లు పెట్టుకుంటే.. థ్రిల్‌ కలిగించే అనుభూతి కలుగుతుంది. దాన్ని కొద్దిసేపు ట్రైలర్‌ మేకింగ్‌గా చూపించారు. ఇది త్వరలో బయటకు రానుంది. 
 
కాగా.. ప్రస్తుతం బాహుబలి కామిక్‌ బుక్‌ను విడుదల చేశారు. 'బాహుబలి- బాటిల్‌ ఆఫ్‌ ది బోల్డ్‌' పేరుతో వస్తున్న దీన్ని ఆదివారం లాంచ్‌ చేశారు. దీన్ని గ్రాఫిక్‌ ఇండియాతో కలిసి ఆర్కా మీడియా వర్క్‌ రూపొందింది. కాగా, సీక్వెల్‌.. విడుదలయ్యేలోగా ఎన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments