Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైకి వస్తావ్ షామిలీ అంటూ 'అమ్మమ్మగారిల్లు' హీరోయిన్‌కు చిరు పొగడ్త

బేబీ షామిలి గురించి చెప్పగానే చిరంజీవి 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం నటించిన చిత్రం అమ్మమ్మగారిల్లు. థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం నడుస్తోంది. ఈ సందర్భంగా బేబీ షామిలి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. చ

Webdunia
సోమవారం, 28 మే 2018 (15:30 IST)
బేబీ షామిలి గురించి చెప్పగానే చిరంజీవి 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం నటించిన చిత్రం అమ్మమ్మగారిల్లు. థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం నడుస్తోంది. ఈ సందర్భంగా బేబీ షామిలి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. చిరంజీవితో బాలనటిగా చేస్తున్న సమయంలో తనను శ్రీదేవి, చిరంజీవి ఇద్దరూ చాలా ముద్దు చేసేవారని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు, ఇటీవల చిరంజీవిని కలిసినప్పుడు తను ఒకప్పటి బేబి షామిలి అని ఆయనకు చెబితే, చిరు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. పైగా... ఇంతలోనే అంత పెద్దదానివైపోయావా అంటూ ఆశ్చర్యంతో చూశారట. ఆమధ్య నటించిన తన చిత్రం ఓయ్, ప్రస్తుతం నటించిన అమ్మమ్మగారిల్లు గురించి చెప్పినప్పుడు ఆ చిత్రాల్లో ఆమె లుక్ చూసి పైకి వస్తావ్ అని పొగిడారట. దీనితో బేబీ షామిలి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments