బేబీ ఫస్ట్ సింగిల్ యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్ లో ట్రెండింగ్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (16:54 IST)
Anand Devarakonda, Vaishnavi
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. బిఫోర్ రిలీజ్ ఈ సినిమా మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ "ఓ రెండు ప్రేమ మేఘాలిలా" పాట స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ తో పాటు యూట్యూబ్ లో టాప్ 5లో ట్రెండ్ అవుతోంది.
 
స్టార్స్ సినిమాలైన "వాల్తేరు వీరయ్య", "వీరసింహారెడ్డి" "పఠాన్" వంటి హై ఎక్సెపెక్టెడ్ క్రేజీ మూవీస్ తో పాటు బేబీ సినిమా పాట శ్రోతల ఆదరణ పొందడం సినిమా మ్యూజిక్ ఎక్స్ లెన్స్ ను చూపిస్తోంది. ఓ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో దాన్ని ఫుల్ ఫిల్ చేశారు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

Drum: భార్యను చంపి మృతదేహాన్ని డ్రమ్‌లో నింపి పూడ్చిపెట్టేశాడు..

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments