Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బాహుబలి ఫీవర్... రూ.100 కోట్లు దాటినా ఇంకా...

బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఇంకా ఎగబడి చూస్తూనే వున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో బాహుబలి క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు గడిచిపోయినా ఇంకా అనేక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే వుంది

Webdunia
సోమవారం, 15 మే 2017 (14:35 IST)
బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఇంకా ఎగబడి చూస్తూనే వున్నారు.  పొరుగు రాష్ట్రం తమిళనాడులో బాహుబలి క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు గడిచిపోయినా ఇంకా అనేక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే వుంది. ఏడేళ్ల క్రితం రజినీకాంత్ రోబో చిత్రం సృష్టించిన రికార్డులు గుల్లయ్యాయి. 16 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి ఇంకా ముందుకు దూసుకువెళుతోంది బాహుబలి. తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఈ రికార్డును సృష్టించిన చిత్రంగా బాహుబలి నిలిచింది. 
 
ఇకపోతే మరో 50 రోజులు బాహుబలి చిత్రం ఆడుతుందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఆ ప్రకారం చూస్తే ఈ చిత్రం రూ. 150 కోట్లు దాటే అవకాశం వుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments