Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు చాలా కాస్ట్‌లీ... అందుకే జక్కన్న, సత్యరాజ్ గిజగిజ...

బాహుబలి ది కంక్లూజన్ సినిమా రేపే విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ఈ వారాంతమే సినిమా చూడాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్నవారు ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటే దొరకని వ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (18:38 IST)
బాహుబలి ది కంక్లూజన్ సినిమా రేపే విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ఈ వారాంతమే సినిమా చూడాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్నవారు ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటే దొరకని వారు ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. 
 
కాగా టికెట్ల ధరలు చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సగటుగా 120 నుండి 150 రూపాయలు ఉండగా బెంగళూరు నగరంలో సగటున 450 నుండి 550 రూపాయల వరకు ఉన్నాయి. బెంగళూరులో సినిమా విడుదల కాకపోతే ఈ ఆదాయాన్ని కోల్పోతామనే భయంతోనే డైరెక్టర్ రాజమౌళి ప్రత్యక్షంగా తానే కల్పించుకుని, ఆపై సత్యరాజ్‌తో వారికి క్షమాపణలు చెప్పించడం ద్వారా కన్నడ సంఘాలను బుజ్జగించడానికి శత విధాలా ప్రయత్నించారని వినికిడి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

ఢిల్లీలో హైటెక్ చోరీ - అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ 60 సెకన్లలో హైజాక్

సీఎం సిద్ధరామయ్య చేసిన పనికి మనస్తాపంతో రిజైన్ చేసిన ఏఎస్పీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments