Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి 'బాహుబలి' సిరీస్ తీస్తూనే వుండాలట... క్లూస్ ఇస్తున్న ఫ్యాన్స్

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది రాజమౌళి క్రియేట్ చేసిన ప్రశ్న. ఐతే బాహుబలి 2 తర్వాత ప్రేక్షకులు ఆయన ముందు చాలా ప్రశ్నలు వుంచుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా బాహుబలి 3 తీయాలంటున్నారు.

Webdunia
సోమవారం, 8 మే 2017 (18:57 IST)
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది రాజమౌళి క్రియేట్ చేసిన ప్రశ్న. ఐతే బాహుబలి 2 తర్వాత ప్రేక్షకులు ఆయన ముందు చాలా ప్రశ్నలు వుంచుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా బాహుబలి 3 తీయాలంటున్నారు.
 
కట్టప్ప శివగామిని పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎలా వచ్చింది?
ఫస్ట్ పార్టులో ప్రాణాలర్పిస్తానని చెప్పిన అవంతిక సెకండ్ పార్టులో సైలెంటెందుకయ్యింది?
భద్ర అమ్మ ఎవరు?
రానాకు పెళ్లయితే భార్య ఎవరు?
శివగామి నెత్తి పైన కుంపటి పెట్టుకెళుతుంటే ఏనుగు కోపం ఎందుకొచ్చింది?
చెట్లే లేని చోట సంకెళ్లతో బంధించబడిన దేవసేనకు పుల్లలెలా దొరికాయి?
కాలకేయుల స్థావరం ఎక్కడో చూపించాలి?
కాలకేయులు రెండో పార్టులో ఎందుకు వచ్చారు?
కాలకేయులకు భళ్లాలదేవకు మధ్య లింక్ వుందా?
బిజ్జలదేవుడిని మహేంద్ర బాహుబలి ఎందుకు చంపలేదు?
 
ఇలాంటి ప్రశ్నలను సంధిస్తూ బాహుబలి 3తో సమాధానం చెప్పాలంటున్నారు. మరి రాజమౌళి ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా ఇస్తారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments