Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' దున్నపోతును సాకడం తలకు మించిన భారంగా మారింది : రాఘవేంద్ర మఠం

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన 'బాహుబలి' సినిమాలో నటించిన దున్నపోతు గుర్తుందా? క్లైమాక్స్‌లో యుద్ధం జరిగే సన్నివేశాలకు ముందు అమ్మవారికి జంతువును బలిచ్చే సీన్‌లో కనిపిస్తుంది.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:31 IST)
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన 'బాహుబలి' సినిమాలో నటించిన దున్నపోతు గుర్తుందా? క్లైమాక్స్‌లో యుద్ధం జరిగే సన్నివేశాలకు ముందు అమ్మవారికి జంతువును బలిచ్చే సీన్‌లో కనిపిస్తుంది. 
 
షూటింగ్ కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకించి కొనుగోలు చేసి తెచ్చిన దీన్ని, సినిమా తర్వాత మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి ఇచ్చారు. దీన్ని సాకడం తమకు తలకుమించిన పనేనని తేల్చిన మఠం, చల్లూరులోని గోశాలకు అప్పగించింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

శత్రువు పాకిస్థాన్‌ను ఇలా చితక్కొట్టాం : వీడియోను రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments