Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 2' న్యూ రికార్డు... : వరల్డ్ వైడ్‌గా 9 వేల స్క్రీన్లపై రిలీజ్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి-2' సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:23 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి-2' సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. ఈ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 9 వేల స్క్రీన్స్‌పై రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. 
 
అలాగే, కర్ణాటకలో కూడా ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు తీరిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 6500 స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్‌ మార్కెట్‌ అయిన్ అమెరికాలో 1100 స్క్రీన్లు, కెనడాలో 150 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ దేశాలతో పాటు న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఫిజీ, యూకే, మలేషియా తదితర దేశాల్లో కూడా బాహుబలి చిత్రం రిలీజ్ చేయనున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 9 వేలకు పైగా వెండితరలపై ప్రదర్శితం కానుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ తరహాలో ఒక చిత్రం విడుదల కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments