Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 ఆడియో రిలీజ్ ఎక్కడ? తిరుపతిలోనా లేదా వైజాగ్‌లోనా?

బాహుబలి-2 సినిమా రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందోనని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తా

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (11:09 IST)
బాహుబలి-2 సినిమా రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందోనని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఆడియోపై చర్చ సాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి బిగినింగ్ ప్రపంచ దేశాల్లో ఎంతటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం పార్ట్-2 కూడా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇక ఆడియో వేదికపై జక్కన్న టీమ్ సెర్చ్ చేస్తోంది. మొదటి పార్ట్ ఆడియోని తిరుపతిలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈసారి వెన్యూ వైజాగ్‌కు మార్చాలని చూస్తున్నారట. అయితే ఫ్యాన్స్ మాత్రం తిరుపతిలో రిలీజ్ కాబట్టే తొలి పార్ట్‌కు భారీ వసూళ్లు వచ్చాయంటున్నారు. పార్ట్-2 కూడా తిరుపతి అయితేనే బాగుంటుందని చెప్తున్నారు. 
 
ఈ సెంటిమెంట్‌ను జక్కన్న టీమ్ యూజ్ చేసుకుంటేనే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక బాహుబలి బిగినింగ్‌లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశామని పార్ట్-2లో ఆడియెన్స్‌ను అబ్బురపరిచే అంశాలున్నాయని సినీ పండితులు చెప్పారు. సినిమా మరో ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోస్యం చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments