Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబుది గోల్డెన్‌ హ్యాండ్‌!

హీరో మహేష్‌బాబుది గోల్డెన్‌ హాండ్‌ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన చిత్రం 'వైశాఖం'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ గ్రాండ్‌గా ప్రసాద్‌ల్యాబ్‌లో చేశారు. మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్‌గా మారింది. దీనిపై నిర్మాత మాట్లాడుతూ..

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (20:19 IST)
హీరో మహేష్‌బాబుది గోల్డెన్‌ హాండ్‌ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన చిత్రం 'వైశాఖం'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ గ్రాండ్‌గా ప్రసాద్‌ల్యాబ్‌లో చేశారు. మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్‌గా మారింది. దీనిపై నిర్మాత మాట్లాడుతూ..  ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్‌ థాంక్స్‌ చెబుతున్నాను. ఆయన హ్యాండ్‌ గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్‌ చేశాం. ఆరూ హిట్‌ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్‌ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్‌'' అన్నారు.
 
మహేష్‌ బాబు మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 'వైశాఖం' పాటలు, విజువల్స్‌ చాలా బాగున్నాయి. దర్శకులు జయ గారికి, హరీష్‌, అవంతిక, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments