Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి బానిసగా మారిన దర్శకనటుడు.. ఎందుకని?

న‌టుడిగా స‌రైన బ్రేక్ రాక‌.. ఏవో పాత్రలు చేస్తూ పోతున్న అవసరా శ్రీనివాస్‌. ద‌ర్శకుడిగా మారాడు. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే'తో పేరు తెచ్చుకున్నా బ్రేక్ రాలేదు. ఇప్పుడు 'జ్యో అచ్యుతానంద' చిత్రానికి దర్శక‌త్వం వ

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (19:22 IST)
న‌టుడిగా స‌రైన బ్రేక్ రాక‌.. ఏవో పాత్రలు చేస్తూ పోతున్న అవసరా శ్రీనివాస్‌. ద‌ర్శకుడిగా మారాడు. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే'తో పేరు తెచ్చుకున్నా బ్రేక్ రాలేదు. ఇప్పుడు 'జ్యో అచ్యుతానంద' చిత్రానికి దర్శక‌త్వం వహించాడు. సినిమా విడుదకు సిద్ధమైంది. ఇది తర్వాత కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఇది హంటర్‌ చిత్రానికి రీమేక్‌ అట. 
 
ఇందులో లీడ్‌ రోల్‌ తనే చేయనున్నాడని తెలుస్తోంది. క‌థ ప్రకారం సెక్స్‌కి బానిసైన ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనే ఈ సినిమా. సెక్స్‌ అనేది ఫిజికల్‌ రిలేషన్‌ మాత్రమేననీ, పెండ్లికి సంబంధంలేదని వాదించే కేరెక్టర్‌ ఇది. ఇప్పటివరకు హోమ్లీ పాత్రలు చేసిన ఇతను ఇప్పుడు ఇలాంటి అడల్ట్‌ కామెడీకి చేయడం హాట్‌ టాపికే. 
 
నవీన్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం చేస్తుండగా.. తేజస్వి హీరోయిన్‌గా నటిస్తోంది. రెజీనా కూడా ఓ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్ళనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం