Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ ప్రొడక్షన్‌లో శ్రీనివాస్ అవసరాల సినిమా.. హంటర్ తర్వాత అదే పని

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ అవసరాల.. మంచి గుర్తింపు సంపాదించాడు. తాజాగా జ్యో అచ్యుతానంద చిత్రంతో మరోసారి మంచి మార్కులేసుకున్నాడు. నాగశౌర్య, నారా రోహిత్ హీరోలుగా తెరకెక్కించ

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (17:28 IST)
ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ అవసరాల.. మంచి గుర్తింపు సంపాదించాడు. తాజాగా జ్యో అచ్యుతానంద చిత్రంతో మరోసారి మంచి మార్కులేసుకున్నాడు. నాగశౌర్య, నారా రోహిత్ హీరోలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇలా మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్న అవసరాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం ఫిదా అయ్యాడు. 
 
అంతేకాదు తన ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయాలనీ అడిగాడట. త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ ఆ మాట అనడంతో అవసరాల మాటలు రాలేదట. త్రివిక్రమ్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను వదులుకోనని తెలిపాడు. ప్రస్తుతం అవసరాల హంటర్ రీమేక్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు. రువాత త్రివిక్రమ్.. అవసరాల కాంబినేషన్‌‌లో మూవీ మొదలవుతుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments