Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కాలేదు.. అయినా తల్లి అయ్యింది.. ఆ నిర్మాత పేరేంటో తెలుసా?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (15:31 IST)
ప్రసిద్ధ నటుడు జితేంద్ర వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై, సినీ మరియు టీవీ రంగాలలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఏక్తా కపూర్. హిందీలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్‌లో చాలావరకు ఈమె నిర్మిస్తున్నవే. అంతేకాకుండా ఇవి ఎన్నో భారతీయ భాషలలో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆమె బాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా కూడా పేరు సంపాదించుకున్నారు. 
 
ఆమె నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలు పెద్ద హిట్‌లు నిలిచాయి. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ''ది డర్టీ పిక్చర్'' కూడా ఈమె నిర్మించినదే. ఇది వంద కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకుంది. 43 ఏళ్ల ఏక్తా పెళ్లి చేసుకోలేదు. గతంలో కరణ్ జోహార్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు. ఇప్పుడు సరోగసీ విధానం ద్వారా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఏక్తా. 
 
మరో విశేషమేంటంటే అదే కుటుంబంలో ఏక్తా సోదరుడు తుషార్ కూడా ఇప్పటికే సరోగసీ విధానం ద్వారా 2016లో లక్ష్య అనే మగపిల్లాడికి జన్మనిచ్చారు. బాలీవుడ్‌లో సింగిల్ మదర్ సంస్కృతి పెరుగుతున్న తరుణంలో ఈ వార్త వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments