Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాఫ్ గర్ల్ ఫ్రెండ్... అంటే ఏంటి? ఆమె అలా ఇతడికిచ్చేదేమిటి? (video)

ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం చేతన్ భగత్ రచిం

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (12:39 IST)
ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం మే నెల 19న విడుదల కాబోతోంది. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం చేతన్ భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల ఆధారంగా నిర్మితమైంది. 
 
చేతన భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల మూడేళ్ల క్రితం అక్టోబరు 1, 2014న విడుదలైంది. ఈ నవలలో చేతన్ నేటి ప్రపంచంలోని మానవ సంబంధాలలో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఈ నవలలో ఢిల్లీకి చెందిన అందమైన, బాగా డబ్బున్న రియాతో బీహారి అబ్బాయి మాధవ్ ప్రేమలో పడుతాడు. తొలుత తను స్నేహితుడంటూ పరిచయం చేసుకుని తను ప్రేమిస్తున్నట్లు చెపుతాడు. కానీ ఆమె దాన్ని అంగీకరించదు. మరోవైపు మాధవ్‌కు సరిగా ఇంగ్లీషు మాట్లాడటం రాదు. 
 
రియా అనర్గళంగా మాట్లాడుతుంది. వీరి స్నేహం అలా సాగుతున్న సమయంలో రియాను తన ప్రియురాలిగా వుండాలని మాధవ్ ఒత్తిడి చేస్తాడు. అందుకామె అంగీకరించదు. స్నేహితులుగా మాత్రమే ఉండాలని ఆమె అంటుంది. అందుకు అతడు అంగీకరించడు. చివరికి రియా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా వుండేందుకు అంగీకరిస్తుంది. ఇలా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా అంగీకరించిన ఆమె అతడికి ప్రియురాలిగా ఏమయినా ఇస్తుందా..? అసలేం చేసిందన్నది సినిమా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments