Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు పెళ్లైందా? పిల్లలు కూడా వున్నారా? షాకైన రాఖీ తల్లి

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (19:15 IST)
Archana Jois
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నాలుగు పదులు దాటినా కాలేజీ స్టూడెంట్‌లా వుంటాడు. మహేష్ బాబు ఎంత యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారో సులభంగానే అర్థమవుతుంది.
 
మహేష్ బాబుతో ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా కేజీఎఫ్2 సినిమాలో రాఖీ భాయ్ తల్లి అర్చనా జోయిస్ మహేష్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు పెళ్లైందని పిల్లలు ఉన్నారని తెలిసి తాను షాకయ్యానని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడని చూడటానికి తారక్ చాలా క్యూట్‌గా ఉంటాడని అర్చనా జోయిస్ కామెంట్లు చేశారు.
 
ఇంకా అర్చన జోయిస్ మాట్లాడుతూ.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాగుంటుందని సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో అని అర్చన జోయిస్ కామెంట్లు చేశారు. అర్చన జోయిస్ కథక్ నృత్యకారిణి కాగా కెరీర్ విషయంలో అర్చన జోయిస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
మహాదేవి అనే సీరియల్ ద్వారా అర్చన జోయిస్ కెరీర్‌ను మొదలుపెట్టగా కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ సాధించడానికి ఈమే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments