Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ...! అదిరింది... ఇరగదీశావ్...!!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (20:47 IST)
అనసూయ ఇప్పటి వరకూ మనకు తెలిసిందల్లా.. ఓ యాంకర్ అని మాత్రమే. టీవీ షోలలో తన మాటలతో అలరిస్తుంది. ఆడియో ఫంక్షన్స్‌ వంటి కార్యక్రమాల్లో కనిపించే యాంకరింగ్ తో ఆకట్టుకుంటుంది. అలాంటి అనసూయ అదరగొట్టేసింది. ఎలానో తెలుసా.. స్టేజీ షోలో తన హుషారైన స్టెప్పులతో యూత్‌ని ఎట్రాక్ట్ ఆకట్టుకుంది. ఎక్కడ? 
 
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సినీ మా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ రేంజ్‌లో రెచ్చిపోవడంతో అందరూ నోరెళ్ళబెట్టారు. అనసూయపై అప్పుడే చర్చించుకున్నారు. ఇప్పుడిప్పుడే వెండితెరపై అడుగులు వేస్తోన్న అనసూయకు, ఎదిగేందుకు మంచి వేదికనే ఎంచుకుందని అంటున్నారు. మిగతా హీరోయిన్లకు తీసుపోని రీతిలో దుమ్ముదులిపిందట. పరిశ్రమంతా ఒక్కటే టాక్.
 
ఇదిలావుంటే రాబోయేరోజుల్లో ఈ యాంకరమ్మకు సినిమాల్లో మరిన్ని ఆఫర్లు రావడం ఖాయమంటూ కామెంట్స్ పడిపోతున్నాయి. ఇలాంటి వేదికలపై డ్యాన్స్ చేయడం అనసూయకు ఇదేమీ కొత్తకాదు. బెస్ట్ ఆఫ్ లక్ అనసూయ..

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments