Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై కార్ రేసర్‌ను ప్రేమపెళ్లి చేసుకున్న ఉపాసన సోదరి

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (15:29 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన. ఈమెకు ఓ సోదరి వున్నారు. ఆమె పేరు అనుష్పాల. ఈమె వైవాహిక బంంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ పెళ్ళి తాజాగా అంగరంగం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఈ కొత్త జంటతో చెర్రీ దంపతులు ఉల్లాసంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ప్రఖ్యాత కార్ రేసర్‌గా ఉన్న అర్మాన్ ఇబ్రహీంను అనుష్పాలా ఈ నెల 8వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొత్త దంపతులను చెర్రీ దంపతులు అభినందించారు. ఈ సందర్భంగా తోడల్లుడు ఇబ్రహీంతో చెర్రీ ఆత్మీయ క్షణాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments