Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటీ నిశ్శబ్ధం.. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకు సైన్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (12:35 IST)
స్వీటీ ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచాయి. తెలుగులో ఎక్కువ కాలం హీరోయిన్ స్థానాన్ని నిలబెట్టుకున్న నటీమణుల్లో అనుష్క ఒకరు. ప్రస్తుతం ఈమె లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే.. "సూపర్" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క వరుస ఆఫర్‌లతో ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 
 
కాగా అరుంధతి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ఆ సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఇప్పుడు అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. 
 
గతంలో అనుష్కతో 'భాగమతి' చిత్రాన్ని తీసిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. 'రారా కృష్ణయ్య' ఫేం పి.మహేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments