Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపై హింట్ ఇచ్చిన దేవసేన.. 'బాహుబలి' వివాహం కూడా అప్పుడేనా?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (12:21 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారంటే అది హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల పేర్లు ఠక్కున గుర్తుకువస్తాయి. వీరిద్దరి పెళ్లిపై రకరకాలైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా, వీరిద్దరూ ప్రేమలో పడ్డారనీ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆ వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు అనుష్క కూడా తన పెళ్లిపై హింట్ ఇచ్చింది. తాజాగా అనుష్క సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దీనికి సంకేతంగా భావిస్తున్నారు. 
 
చిన్న చిన్న మొక్క‌ల మ‌ధ్య త‌న పాదాన్ని ఉంచి తీసుకున్న ఫోటోను అనుష్క త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'దీనికి క్యాప్ష‌న్ అక్క‌ర్లేదు' అంటూ ఓ క్యాప్ష‌న్ కూడా పెట్టింది. అనుష్క పాదంపై చిన్న చిన్న ఆకుల‌తో ఓ తీగ ఉంది. అది పెళ్లి త‌ర్వాత కాలికి తొడిగే మెట్టెలా ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. దీంతో అనుష్క త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments