Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నమో వేంకటేశా''లో అమ్మవారిగా అనుష్క.. నాగ్ సినిమాలో కీలక రోల్!

Webdunia
బుధవారం, 4 మే 2016 (12:48 IST)
వెరైటీ రోల్స్ చేయడంలో ముందుండే అందాల ముద్దుగుమ్మ అనుష్క.. ప్రస్తుతం నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబోలో వస్తున్న నమో వేంకటేశాలో అమ్మవారుగా కనిపించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో వంటి సినిమాల్లో వెరైటీ రోల్స్‌తో అనుష్క అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నాగార్జున సినిమాలో అమ్మవారిగా నటించేందుకు అమ్మడు ఓకే చెప్పేసింది. 
 
ఇప్పటికే బాహుబలి 2లో అందాల సుందరిగా కనిపిస్తుందని టాక్ వస్తోంది. బాహుబలి భార్యగా కనిపించే అనుష్క యుద్ధ సన్నివేశాల్లో ఆకట్టుకోవడంతో పాటు అందాల రాశిగానూ కనిపించనుంది. మరోవైపు నాగ్ సినిమాలో అమ్మవారి గెటప్‌లోనూ అనుష్క అలరించనుంది. ఇకపోతే.. కంచె ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ నమో వేంకటేశలో కీలక రోల్ పోషించనుంది. ఈ సినిమాకు ఎ.మహేష్ రెడ్డి నిర్మాణ సారథ్యం వహించగా, కీరవాణి సంగీతం సమకూర్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments