Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడుకి "కంపెనీ" ఇవ్వనున్న దేవసేన

తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 యేళ్ళ తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ - హీరో నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (15:02 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 యేళ్ళ తర్వాత మళ్లీ రిపీట్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ - హీరో నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'కంపెనీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ప్రారంభమయ్యాయి. 
 
అయితే, హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతికవర్గం, నటీటుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. కానీ, హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ మన్మథుడు సరసన హీరోయిన్‌గా దేవసేన అనుష్కను ఎంపిక చేయనున్నారనే వార్త వైరల్‌గా మారింది. అదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత ఆమె కమిట్‌ అయ్యే సినిమా ఇదే అవుతుంది. 
 
మరోవైపు, నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. ఈ సినిమాలో డ్యూయెట్లు కానీ, లవ్‌ సీన్లు కానీ ఉండవని అంటున్నారు. అయితే ఓ ఐటెం సాంగ్‌ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. హీరోయిన్‌కు నాగార్జునతో లవ్‌ ట్రాక్‌ ఉండదని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments