పాన్ ఇండియా ట్రెండ్ బాలీవుడ్‌కు మంచిది కాదు.. అనురాగ్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (22:30 IST)
దర్శకుడు అనురాగ్ కశ్యప్ పాన్ ఇండియా సినిమాలపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. పాన్ ఇండియా ట్రెండ్ మంచిది కాదన్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాతలు పాన్ ఇండియా సినిమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టడం సరికాదని చెప్పారు. బాలీవుడ్‌కు కొత్తదనం వున్న కథలను ఎంచుకుని ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలను తీస్తే సక్సెస్ దక్కుతుందని.. ఇవే ప్రస్తుతం బిటౌన్‌కు అవసరం తప్ప పాన్ ఇండియా సినిమాలు కాదన్నారు.
 
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుందని చెప్పుకొచ్చారు. పుష్ప, కేజీఎఫ్2, కాంతారా సినిమాలు దేశవ్యాప్తంగా  సక్సెస్ సాధించినప్పటికీ.. ఇలాంటి సినిమాలను బాలీవుడ్ దర్శకనిర్మాతలు తీస్తే మాత్రం ఈ సినిమాలు సక్సెస్ సాధించవని అనురాగ్ కశ్యప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments