Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సెల్వి
శుక్రవారం, 25 జులై 2025 (12:05 IST)
Bigg Boss Season 9
బిగ్ బాస్ తెలుగు సీజన్-9 కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుందని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి, బిగ్ బాస్ తెలుగు 9 కోసం పోటీదారులు ఎవరనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 
 
తాజాగా కన్నడ నటి కావ్య శెట్టి ఈ షోలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కావ్య శెట్టి ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉందని టాక్ వస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 కోసం అధికారిక పోటీదారుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. ఇంతకుముందు కన్నడ నటి శోభా శెట్టి కూడా బిగ్ బాస్ తెలుగు-7లో పాల్గొన్నారు. 
 
అన్నీ అనుకున్నట్లు జరిగితే, కన్నడ పరిశ్రమ నుండి తెలుగు చిన్న స్క్రీన్లపై తనదైన ముద్ర వేసిన నటి కావ్య శెట్టి బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. బిగ్ బాస్ 9 తెలుగు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ నాటికి ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments