Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ప్రియుడు... రహస్యాన్ని బట్టబయలుచేసిన అంజలి...

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (11:28 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న బ్యూటీ అంజలి. ఆ మధ్య అమ్మడుకు పిన్ని పుణ్యమా అంటూ అవకాశాలు తగ్గాయి. అయితే ఇటీవల మళ్లీ అంజలి క్రీజ్‌పైకి వచ్చింది. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ విషయం పక్కనపెడితే, అంజలి గురించి కోలీవుడ్‌లో ఒక ఉదంతం చెలరేగింది. అంజలికి అమెరికాలో ప్రియుడు ఉన్నాడంటూ తమిళ ఇండస్ట్రీ అంతా కోడై కూసింది.
అందుకే అమ్మడు అప్పుడప్పుడు అమెరికా వెళ్లివస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని మరికొంత పెచ్చిన అక్కడి మీడియాలు అమెరికా ప్రియుడితో అంజలికి పెళ్లి కూడా జరిగిందని, ఒక బిడ్డ కూడా ఉన్నాడంటూ వార్తలు ప్రచురించింది. దీంతో షాక్ తిన్న అంజలి స్పందించింది. తన అమెరికా ప్రియుడి విషయాన్ని బట్టబయలు చేసింది. తనకు అమెరికాలో ప్రియుడు ఉన్నాడనే వార్తలో అసలు నిజం ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది. 
 
తాను తెలుగులో నటిస్తున్న 'చిత్రాంగద' షూటింగ్ కోసమే అమెరికా వెళుతున్నట్టు తెలిపింది. కామెడీ మూవీల అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రాంగద షూటింగ్‌ను అమెరికాలో ఎక్కువ శాతం చిత్రీకరించినట్లు తెలిపింది. అందుకోసమే తాను అక్కడికి వెళ్లినట్లు తెలిపింది. యూరప్, కేరళల్లో చిత్రీకరించే పాటలతో సినిమా పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. కాగా ఉదంతాలు మంచివి అని, అయినా మితీమీరి ఉదంతాలను సృష్టించడం సరికాదని అంజలి ఆగ్రహం వ్యక్తం చేసింది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments