Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 శాతం ఆక్యుపెన్సీతో బొమ్మ వేసుకునేందుకు అనుమతి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. 
 
దీంతో ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. అయితే జీవో నెంబర్ 35తో సీ సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. దీంతో ఏపీలో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో వేచి చూడాల్సిందే. కాగా, తెలంగాణలోనూ సినిమా థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments