అవన్నీ ఖరాబ్ వార్తలే అయినా.. చాలా చిల్ అవుతున్నా...: యాంకర్ విష్ణుప్రియ

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (13:56 IST)
బుల్లితెర ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురయ్యారనీ, మానసిక సమస్యలతో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పైగా, గత కొన్ని రోజులుగా ఆమె ఎక్కడా కనిపించడం లేదు. టీవీలు, ఈవెంట్లు, వెబ్ సిరీస్‌లు వేటిలోనూ ఆమె నటించడం లేదు. దీంతో ఆమె ఖచ్చితంగా అనారోగ్యానికి గురయ్యారని ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ ఓ రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ప్రస్తుత తన ఆరోగ్యంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆరోగ్యం పాడైంది, కేరీర్ దెబ్బతింది, షెడ్యూల్స్, రిలేషన్స్.. ఇలా అన్ని ఖరాబ్ వార్తలే అయినా సరే చాలా చిల్ అవుతున్నా అంటూ అందులో పేర్కొన్నారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం తన తన పరిస్థితి ఇలా ఉందంటూ పేర్కొన్నారు. 
 
కాగా, బుల్లితెరపై విష్ణుప్రియకు గతంలో చాలా క్రేజ్ ఉండేది. షో ఏదైనా సరే ఆమె ఉండాల్సిందే అన్నట్టుగా విష్ణుప్రియ హవా కొనసాగింది. దాదాపు అన్నీ టీవీ చానెళ్ళలోనూ ఆమె కనిపించేది. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె పెద్దకా కనిపించకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇపుడు ఆమె విడుదల చేసిన రీల్ వీడియోతో ఆమె ఆరోగ్యంపై ఓ క్లారిటీ వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments