బిగ్ బాస్ ఓవర్.. నాతోనే డ్యాన్స్ రెడీ: ఉదయ భానుతో రేణు సెల్ఫీ (ప్రోమో వీడియో)

బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ''నాతోనే డ్యాన్స్''అనే రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో చాలాకాలంగా వెండితెరకు దూరంగా వున్న నిర్మాత, పవన్ కల్యాణ్ సతీమణి రేణ

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (16:27 IST)
బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ''నాతోనే డ్యాన్స్''అనే రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో చాలాకాలంగా వెండితెరకు దూరంగా వున్న నిర్మాత, పవన్ కల్యాణ్ సతీమణి రేణూ దేశాయ్, యాంకర్ కమ్ యాక్టర్ ఉదయభాను బుల్లితెరపై కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ నుంచి దూరమై నిర్మాతగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఈ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఆ షో సెట్స్‌లో రేణూ దేశాయ్ హ్యాపీగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్పటికప్పుడు రేణు దేశాయ్ పోస్టు చేస్తున్నారు. తాజాగా బ్యూటిఫుల్ ఉద‌య‌భాను, టాలెంటెడ్ జానీ మాస్ట‌ర్‌తో క‌లిసి సెల్ఫీ దిగాన‌ని రేణూ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. 
 
ఇకపోతే.. ఈ షో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంద‌ని రేణూదేశాయ్‌ వెల్లడించింది. ఫ‌న్, రొమాన్స్‌, డ్యాన్స్‌, మ‌స్తీని మిస్ కాకండ‌ని పేర్కొంది. ఈ షో ద్వారా తిరిగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుండటం ఎంతో సంతోషాన్నిస్తుందని రేణు చెప్పుకొచ్చింది.
 



అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments