Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయ యాక్టింగ్... యాంకర్ సుమ సింగింగ్... 'విన్నర్' చిత్రంలో...

యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌'లో ఆమె వాయిస్‌ విన్పించనుంది. ఇందులో పాటల్ని ఒక్కో ప్రముఖుడి చేత విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (18:22 IST)
యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌'లో ఆమె వాయిస్‌ విన్పించనుంది. ఇందులో పాటల్ని ఒక్కో ప్రముఖుడి చేత విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
అందులో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకి సంగీత దర్శకుడు అనిరుధ్‌ చేత 'సుయ సుయ' అనే సాంగ్‌‌ను విడుదల చేయిస్తున్నారు. ఇది ప్రత్యేక సాంగ్‌. అనసూయపై చిత్రీకరించారు. అనసూయ తన స్టెప్స్‌తో అదరగొడుతుంటే దానికి సుమ వాయిస్‌ తోడుకానుంది. మరి ఇది క్లిక్‌ అయితే సుమ గాయనిగా కూడా మారనుందేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments