Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై అసభ్య కామెంట్ చేసిన యాంకర్ ప్రదీప్ ఫ్రెండ్.. పట్టించుకోని ప్రదీప్..!

తెలుగు యాంకర్‌లలో తనదైన శైలిలో దూసుకుపోతుతున్నాడు ప్రదీప్. ప్రదీప్ ( ప్రదీప్ మాచిరాజు ) అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీ యాంకర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ప్రదీప్ అతని స్న

Webdunia
గురువారం, 7 జులై 2016 (13:10 IST)
తెలుగు యాంకర్‌లలో తనదైన శైలిలో దూసుకుపోతుతున్నాడు ప్రదీప్. ప్రదీప్ ( ప్రదీప్ మాచిరాజు ) అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీ యాంకర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ప్రదీప్ అతని స్నేహితులు తాగి రచ్చ చేసిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌దీప్ త‌న స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి హైద‌రాబాద్‌లోని ఫ్రీ ప్లో ట్రాఫిక్ బార్‌కు వ‌చ్చారు. 
 
అక్కడ ప్రదీప్, అతని స్నేహితులు కలిసి తప్పతాగి రాత్రి 11 గంటలకు బయటకు వెళ్తూ... అక్కడ ఉన్న ఓ యువతిని ప్రదీప్ ఫ్రెండ్స్‌లోని ఓ యువకుడు అసభ్యంగా కామెంట్స్ చేశాడట. దీంతో ఆ అమ్మాయితో వచ్చిన స్నేహితులు అదేంటని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య చిన్నపాటి పోట్లాట జరిగిందట. అయితే ఆ గొడవని అడ్డుకోవాల్సి ప్రదీప్... ఏమీ పట్టనట్లు వెళ్ళిపోయాడట. దీంతో ప‌క్క‌నే ఉన్న వారు సైతం ప్ర‌దీప్ అండ్ గ్యాంగ్ తీరును త‌ప్పుప‌ట్టారు. 
 
బార్ బౌన్సర్స్ అడ్డుపడి ఇరు వర్గాలవారిని అక్కడినుండి పంపివేసారని సమాచారం. ఏది ఏమైనా ప్రదీప్ తన ప్రెండ్స్‌కు అమ్మాయిల విషయంలో కామెంట్స్ చేయడం తప్పు అని చెప్పి ఉంటే.. బాగుండేది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ అమ్మాయిలపై కామెంట్స్ చేసిన తన ఫ్రెండ్స్‌ని మందలించకుండా.. ఏమీ పట్టించుకోకుండా ప్రదీప్ వెళ్ళిపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments