Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ... యాంకర్, యాక్టర్ కమ్ హాట్ బ్రాండ్ అంబాసిడర్!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (13:21 IST)
యాంకర్, యాక్టర్ అయిన అనసూయ ప్రస్తుతం హాట్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగ్‌కు మరదలుగా కనిపిస్తున్న అనసూయ తేజ శారీస్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగేందుకు సంతకం చేసేసింది. తద్వారా పెళ్లి దుస్తులకు ఫేమస్ అయిన తేజా శారీస్‌ సంస్థకు అనసూయ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. 
 
ఇప్పటికే ఈ బ్రాండ్ కోసం ఫోజులిచ్చిన అనసూయ.. పెళ్లికి సంబంధించిన డిజైనర్ వేర్‌లో అదిరిపోయిందని టాక్ వస్తోంది. కాగా ప్రస్తుతం సోగ్గాడే నా చిన్ని నాయనా సినిమాలో నటిస్తున్న అనసూయ.. అడవిశేషు సినిమ క్షణంలోనూ నటించనుంది.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments