Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయతో కలిసి బార్‌లో ఆ పని కానించేసిన నటి...

బార్ అంటే అదో మైకం, మత్తు ఆవహిస్తుంది తాగుబోతులకు. పొరబాటున అటుగా తాగుబోతుల దృష్టి పడితే పాకుతూ అయినా అక్కడికి వెళ్లిపోతారు. ఇక తాగుడు అనేది ఎన్ని సమస్యలకు మూలకేంద్రమో ఇక వేరే చెప్పక్కర్లేదు. మద్యపానంపై అనేక కార్యక్రమాలు సైతం వస్తుంటాయి. మద్యం సేవించ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (15:36 IST)
బార్ అంటే అదో మైకం, మత్తు ఆవహిస్తుంది తాగుబోతులకు. పొరబాటున అటుగా తాగుబోతుల దృష్టి పడితే పాకుతూ అయినా అక్కడికి వెళ్లిపోతారు. ఇక తాగుడు అనేది ఎన్ని సమస్యలకు మూలకేంద్రమో ఇక వేరే చెప్పక్కర్లేదు. మద్యపానంపై అనేక కార్యక్రమాలు సైతం వస్తుంటాయి. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలపైన అనేక వ్యాసాలను కూడా చూస్తూ ఉంటాం. 
 
ఐతే తాజాగా యాంకర్ అనసూయ నిర్వహిస్తున్న అనసూయ మస్తీ చూసే చూపురులకు ఓ మత్తు షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ప్రముఖ టెలివిజన్ ఛానల్లో యాంకర్ అనసూయ... అనసూయ మస్తీ పేరుతో రకుల్ ప్రీత్ సింగ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఎక్కడో తెలుసా... ఏకంగా బార్‌లో. 
 
మరి ఆ ఇద్దరిలో బార్‌లో బిజీగా ఉన్న వారెవరో తెలియదు కానీ వేదికను బార్ నే చేసేసుకున్నారు. ఇదేదో వెరైటీ అనుకుంటున్నారేమో... ఇదే ట్రెండ్ సాగితే మాత్రం నెక్ట్స్ లెవల్ కల్లు కాంపౌండులు, పేకాట క్లబ్బులను కూడా ఇలాంటి ఇంటర్వ్యూలకు ఉపయోగించుకుంటారేమోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. అనసూయ అంటే అంతేమరి. సమ్ థింగ్ స్పెషల్ ఉండాలిగా గురూ అని ఆమె సపోర్టర్స్ అంటున్నారనుకోండి. చూద్దాం అనసూయ నెక్ట్స్ వెంచర్ ఎలా ఉంటుందో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments