Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయకు అంత వుందా? రాంచరణ్ 'రంస్థలం 1985'లో....

యాంకర్లలో అనసూయ రూటే వేరు. ఆమెకు వచ్చే ఆఫర్లూ వేరే. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో నటించింది. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ రోల్ వస్తే.. అందులో ప్రాధాన్యత లేదని నో చెప్పేసిం

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (15:27 IST)
యాంకర్లలో అనసూయ రూటే వేరు. ఆమెకు వచ్చే ఆఫర్లూ వేరే. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో నటించింది. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ రోల్ వస్తే.. అందులో ప్రాధాన్యత లేదని నో చెప్పేసిందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఆమెకు రాంచరణ్ చిత్రంలో ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
దీన్ని బలపరుస్తున్నట్లుగా యాంకర్ అనసూయ ఆ చిత్రం షూటింగులో పాల్గొంటున్నట్లుగా ఓ ఆధారాన్ని బయటపెట్టింది. అదేమిటంటే... రంగస్థలం 1985 చిత్రం షూటింగులో పాల్గొంటున్న యూనిట్ కు స్వాగతం అనే ఫ్లెక్సీని తన ఫోనులో బంధించి యాంకర్ అనసూయ షేర్ చేయడం. దీన్నిబట్టి ఈ చిత్రంలో ఆమె నటిస్తుందన్నది తెలిసిపోయింది. ఐతే ఆమె ఇందులో ఎలాంటి పాత్రను పోషిస్తుందన్నది మాత్రం సస్పెన్సే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments