''సచ్చిందిరా.. గొఱ్ఱె'' అంటోన్న అనసూయ..

జబర్దస్త్ యాంకర్, నటీమణి అనసూయ తాజాగా సచ్చిందిరా గొఱ్ఱె అంటోంది. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అనసూయ తదుపరి సినిమా పేరు ''సచ్చిందిరా.. గొఱ్ఱె''. ఈ చిత్రంలో జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో హీరోగా నటించిన కమ

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (15:37 IST)
జబర్దస్త్ యాంకర్, నటీమణి అనసూయ తాజాగా సచ్చిందిరా గొఱ్ఱె అంటోంది. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అనసూయ తదుపరి సినిమా పేరు ''సచ్చిందిరా.. గొఱ్ఱె''. ఈ చిత్రంలో జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో హీరోగా నటించిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు తదితరులు నటిస్తున్నారు.
 
ఈ సినిమాకు శ్రీధర్‌ రెడ్డి యార్వా దర్శకుడు. దీపక్‌ ముఖుత్‌, ఎన్‌.ఎం.పాషా నిర్మాతలు. ఎంటర్‌టైన్మెంట్‌ స్టూడియోస్‌, సోహమ్‌ రాక్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బేనర్స్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో అనసూయ మాట్లాడుతూ.. తాను బాగా ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నానని చెప్పింది. ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టగానే తనకు తెలంగాణ యాస వచ్చేసిందని.. సినిమా యూనిట్‌తో ఉన్నంత కాలం ఇంట్లో వున్నట్టే ఫీలయన్నానని చెప్పుకొచ్చింది. 
 
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర నిజ జీవితానికి దగ్గర్లో వుంటుందన్నాడు. ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రం సాగుతుంది. తప్పకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments