Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ అందం ఎంత పొగిడినా కొంత మిగులుతుంది.. ఈ ఫోటో చూస్తే..?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:07 IST)
యాంకరింగ్‌తో పాటు అందాల ఆరబోస్తూ బుల్లితెర, వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ.. తాజాగా ఓ కామెడీ షో కోసం చేస్తున్న ఫొటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. దింతో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తూ.. అనసూయ గ్లామర్‌ను పొగిడేస్తున్నారు. 'ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం' అంటూ గ్లామరస్ కామెంట్స్ చేస్తున్నారు. 'ప్రతివారం మీ ముస్తాబు కోసమే ప్రోగ్రామ్ చూస్తున్నాం' అంటూ రకరకాలుగా కామెంట్స్ సంధిస్తున్నారు.
 
కాగా.. అనసూయ యాంకరింగ్‌తో పాటుగా అందంతోను తెలుగువారికి దగ్గరైంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో అనసూయ ఒకరు. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. 
 
అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అందాలతో అభిమానుల్ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనసూయ ఏ ఫోటో షేర్ చేసిన ఇట్టే వైరల్ అయిపోతోంది. తాజాగా విడుదలైన ఫోటోల్లో అనసూయ షర్ట్ మాత్రమే ధరించి.. అందాలను ఆరబోసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments