Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైనా అమలా పాల్‌కు తగ్గని క్రేజ్.. అమ్మా కనక్కులో లుక్ అదుర్స్ (వీడియో)

ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలాపాల్ పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ.. మంచి పేరు కొట్టేస్తుంది. తమిళ దర్శకుడిని పెళ్లాడిన ఈ భామ ఇటీవల పసంగ 2 చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా తమి

Webdunia
గురువారం, 9 జూన్ 2016 (13:22 IST)
ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలాపాల్ పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ.. మంచి పేరు కొట్టేస్తుంది. తమిళ దర్శకుడిని పెళ్లాడిన ఈ భామ ఇటీవల పసంగ 2 చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా తమిళ సినిమా అమ్మా కనక్కులో అమలాపాల్ వెరైటీలో రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మించారు. 
 
2016లో వచ్చిన ‘నిల్ బట్టే సన్నాటా’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అశ్విని లయర్ తివారి అమ్మా కనక్కు చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. డైరక్టర్ సముద్రకని, రేవతి కీలక పాత్రలు పోషించే ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ట్రైలర్ ఎలా వుందో మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments