అమ్మ తర్వాత అమ్మ ఇది: సాయిధరమ్‌తేజ్‌

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:51 IST)
Saidharamtej, helmet
హీరో సాయిధరమ్‌ తేజ్‌కు గత ఏడాది బైక్‌లో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి కోమాలో వుండి కొంతకాలానికి కోలుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కోలుకుని విరూపాక్ష సినిమా చేశాడు. ఈనెల 21న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో ఎక్కడికి వెళ్లినా వెంట ఓ హెల్మెట్‌ పెట్టుకుని వెళుతుంటాడు. ఈ విషయాన్ని ఆయన చెబుతూ, నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది ఈ హెల్మెట్‌. ఈ హెల్మెట్‌లో పైన చుట్టూరా రేడియేషన్‌ గీతలుగా వున్నాయి. అవి చాలా స్ట్రాంగ్‌ కిందపడ్డా హెల్మెట్‌కు పెద్ద దెబ్బతగిలినా అది గట్టిగా వుండి. మన తలను కాపాడుతుందంటూ వివరించారు.
 
అందుకే ఈ హెల్మెట్‌ మా అమ్మ తర్వాత అమ్మలాంటిదని చెప్పారు. ఇక విరూపాక్ష సినిమా ఓ విలేజ్‌తో జరిగే వరుస హత్యల నేపథ్యంలో సాగే కథ. కథ దర్శకుడు కార్తీక్‌ చెప్పగానే నాకు భయమేసింది. అంతలా తను నెరేషన్‌ చెప్పేటప్పుడు ఇన్‌వాల్వ్‌ చేశాడని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఇకలేరు

మాధురి పుట్టినరోజు: ఫామ్‌హౌస్‌లో దాడి.. మాధురిలతో పాటు కొందరికి నోటీసులు

యువతిని వంచించిన ముగ్గురు కామాంధులు...వేర్వేరుగా అత్యాచారం

HIV Cases: బీహార్‌లో విజృంభించిన హెచ్ఐవీ మహమ్మారి.. 7,400 మందికి వైరస్

Global Summit: లియోనెల్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్.. రాహుల్, ప్రియాంక హాజరవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments