Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన్నాకు అమితాబ్ బచ్చన్ ప్రశంస

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (17:07 IST)
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న "కౌన్ బనేగా కరోర్‌పతి 15" సీజన్ కార్యక్రమంలో సందడి చేసింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె అభిమాని అయిన కంటెస్టెంట్ ప్రమోద్ భాస్కర్‌‌తో వీడియో కాల్‌లో మాట్లాడింది. ప్రమోద్ భాస్కర్ రష్మిక మందన్నకు పెద్ద అభిమాని. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అ‌వుతుంటారు. 
 
తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్‌లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్‌‌ప్రైజ్ అయ్యారు. ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్‌గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా.. రష్మిక తప్పకుండా మీట్ అవుదామని చెప్పింది. 
 
అలాగే తన ఫ్యాన్ అయిన ప్రమోద్ కౌన్ బనేగా కరోర్ పతి ప్రోగ్రాంలో కంటెస్టెంట్‌గా ముందుకు వెళ్లడం హ్యాపీగా ఉందని రష్మిక చెప్పింది. అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ రష్మిక ప్రతి సినిమాను చూస్తున్నామని, ఇటీవల యానిమల్ సినిమాలో ఆమె నటన ఎంతో ఆకట్టుకుందని అన్నారు. రష్మిక అమితాబ్‌కు థ్యాంక్స్ చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments