Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్లే ఆదర్శం: ప్రియాంక చోప్రా

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (15:24 IST)
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శిల్పాశెట్టి రాసిన "ది గ్రేట్ ఇండియన్ డైట్ '' పుస్తకాన్ని ఈ నెల 19న బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ ఆవిష్కరించనున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు యాక్టివ్‌గా, ఫిట్‌నెస్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తులు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్. ఈ ఇద్దరు స్టార్లు తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆదర్శనీయులు.. ఇండస్ట్రీలో వీరిద్దరూ ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచారని ప్రియాంక చోప్రా తెలిపింది.
 
శిల్ప రాసిన ఇండియన్ డైట్ పుస్తకంలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి, కొవ్వు‌ను కరిగించడానికి ఎలాంటి పోషకపదార్థాలను తీసుకోవాలో ప్రస్తావించింది. సాధారణంగా ఫిట్‌నెస్‍పై శిల్పాశెట్టి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె బ్యూటీ సీక్రెట్‌కు అమితాబ్, అనిల్ కపూరే కారణమని ఆమె చెప్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments