Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నపిల్లలా ప్రవర్తించొద్దు... ఐష్‌కు మామ వార్నింగ్ (వీడియో)

తన కోడలు ఐశ్వర్యా రాయ్‌ను మామ అమితాబ్ బచ్చన్ సున్నితంగా మందలించాడు. చిన్నపిల్లలా బిహేవ్ చేయొద్దంటూ హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (07:54 IST)
తన కోడలు ఐశ్వర్యా రాయ్‌ను మామ అమితాబ్ బచ్చన్ సున్నితంగా మందలించాడు. చిన్నపిల్లలా బిహేవ్ చేయొద్దంటూ హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సంఘటన గత 2015లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
2015లో స్టార్‌డస్ట్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో 'జజ్బా' చిత్రానికిగానూ ఐశ్వర్యారాయ్, 'పీకూ' చిత్రానికిగానూ అమితాబ్ బచ్చన్‌లకు ఉత్తమ నటీ నటుల అవార్డులను అందుకున్నారు. ఆ త‌ర్వాత మీడియాకి ముందుకు వ‌చ్చిన విలేకరులు అనేక ప్రశ్నలు అడిగారు. 
 
ఆసమయంలో 'ఈయనే బెస్ట్‌' అంటూ చిన్నపిల్లలా తన మామయ్య వైపు చూపుడు వేలును ఐష్ చూపించింది. దీనిపై తక్షణం స్పందించిన బిగ్ బీ.. ‘ఐష్‌.. ఆరాధ్యలా (చిన్నపిల్ల) ప్రవర్తించకు’ అంటూ సున్నితంగా మందలించారు. మరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments