అత‌నిపై ప్రేమ లాంటి ప్రేమ వుంది అంటున్న అమ‌లాపాల్‌

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (19:20 IST)
Amala pal
ఇటీవ‌లే న‌టి అమ‌లాపాల్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఎత్తైన కొండ ప్రాంతంలో అంచున పిట్ట‌గోడ‌పై ఒక‌రు నులుచుని వుండ‌గా ఆయ‌న తొడ‌పై అమ‌లాపాల్ కూర్చుని త‌దేకంగా అత‌న్నే చూస్తున్న స్టిల్ అది. దీనిపై నెటిజ‌న్లు బాగానే రియాక్ట్ అయ్యారు. దీంతో అమలాపాల్‌ కొత్త వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆయన తన లవర్‌ కాదని, సోదరుడు అంటూ చెబుతూ, ప్రేమ లాంటి ప్రేమ‌తో బ్ర‌ద‌ర్‌తో వున్నానంటూ స‌మాధానమిచ్చింది. ఈమె గురించి తెలిసిన ఓ అభిమాని ఇది చైల్డ్ హుడ్ ఫొటోనా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు.
 
ఇప్ప‌టికే అమ‌లాపాల్ త‌మిళ తెలుగు భాషల్లో వచ్చిన ‘మైనా’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత‌ ‘దైవతిరుమగన్‌’ చిత్రంతో పాటు పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఎల్‌ విజయ్ తో న్రేమ‌లో మునిగి 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ, మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత స్వేచ్ఛాజీవిగా మారి తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ మద్యే ‘ఆడై’ అనే చిత్రంలో న‌గ్నంగా నటించి షాకిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

హైదరాబాద్: గూగుల్ రోడ్డు, మెటా రోడ్డు, టీసీఎస్ రోడ్డు అని పేరు పెట్టాలి.. రేవంత్ రెడ్డి

Bihar Elections: పత్తా లేకుండా పోయిన ప్రశాంత్ కిషోర్

Hyderabad Police: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments